గజ్వేల్. ఎస్ ఐ సైదా
పయనించే సూర్యుడు గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ జనవరి 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మహోత్సవంలో శుభ సందర్భంగా
గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, సిబ్బందితో కలిసి గజ్వేల్ పట్టణంలో యువకులకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనకు సంబంధించిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు.