
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మున్సిపాలిటీకి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ కి బి ఆర్ ఎస్ కార్యకర్తలు భీమ్గల్ మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా గురించి రవాణా చేస్తున్న పెద్ద కంటైనర్ల వలన భీంగల్ రోడ్లు అద్వానంగా తయారవుతున్న గురించి రాబోయే వేసవి కాలంలో కప్పల వాగు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఉసుకే తీస్తే చుట్టుపక్కల రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడతారని నిన్న మొన్న lపట్టుకున్నటువంటి 6 కంటైనర్లు ఎవరివి ఎవరు ఈ ఇసుక మాఫియా నడుపుతున్నది . వారిపై ఎలాంటి కేసులు వేసినారు వివరాలు అన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని కోరినారు ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ బిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ పర్స నవీన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గున్నల బాల భాగత్ మాజీ కౌన్సిలర్లు బోదిరే నరసయ్య, మల్లెల ప్రసాద్, సతీష్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు మూత అశోక్ పాకాల సునీల్ గట్టు రథన్, బచ్చల్వార్ శ్రీనివాస్ లాల రామకృష్ణ మొదలగువారు ఉన్నారు
