
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్
ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మంగళవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్ పల్లి నగేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ సెక్రటరీ గణేష్ మండల బీసీ సెల్ అధ్యక్షులు వెల్మల్ రాజేందర్ ,మండల మైనారిటీ అధ్యక్షులు యూసుఫ్ మండల సేవాదళ్ అధ్యక్షుడు ప్రభుదాస్ , సెల్ అధ్యక్షుడు ఎర్రటి రవి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షు డు నాగరాజు ఐలపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు , లక్కంపల్లి గ్రామ అధ్యక్షుడు ముత్తేన్న తదితరులు పాల్గొన్నారు.
