
వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్
పయనించే సూర్యుడు అక్టోబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నవీన్ యాదవ్ గెలుపును కాంక్షిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి తో కలిసి ఓటు అభ్యర్థిస్తున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రామదాస్ నాయక్ వారితోపాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మట్టా దయానంద్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు తద్యమని అదేవిధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజా ఆదరణ మద్దతు మెండుగా ఉందని ఖచ్చితంగా మేము బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కచ్చితంగా గెలుస్తాము హోటల్స్ ఇంటి వద్దకు ఓటర్స్ ను కలిసినప్పుడు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని బ్రోచర్లు పంచుకుంటూ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు
