మాగంటి సునీతమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలి
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు సోమాజిగూడ డివిజన్లోని పోలింగ్ బూత్ 277 మరియు 279 లో అంబేద్కర్ నగర్లో మైనార్టీ నాయకులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారిని అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక మరియు వార్డు ఇన్చార్జిలు నాయకులు జడ్పి టిసి రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు