పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మార్చ్ 1వ తేదీ మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ మాగనూరు మండలం మాజీ జెడ్పిటిసి వెంకటయ్య గారి అకాల మరణానికి చింతిస్తూ వారి భౌతిక కాయానికి నివాళులర్పించి వారి అంత్యక్రియలు పాల్గొన్న భారత రాష్ట్ర సమితి నేత రాజుల ఆశిరెడ్డి గారు మాజీ ఎంపీటీసీ మారుతి గౌడ్ గారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పసుల విష్ణువర్ధన్ రెడ్డి గారు నరసింహులు నాయుడు గారు తదితరులు