పయనించే సూర్యుడు గాంధారి 17-04-2025. ఈ కార్యక్రమములోగాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో ,గాంధారి మార్కెట్ కమిటీ అవరణలో గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB & DCMS డైరెక్టర్ పెద్దబూరి సాయికుమార్ మరియు స్థానిక ఎఎంసి చైర్మన్ బండారి పరమేశ్వర్ కలిసి జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంబించడం జరిగింది ఈ కార్యక్రమములో , సొసైటీ వైస్ చైర్మన్ ఉదల్ సింగ్ డైరెక్టర్లు ధోల్లు సాయిలు తాడ్వాయి సంతోష్ కుమార్ , అర్లా శివాజీ రావు వజీర్ సవితి బాయి ముకుంద్ రావు గోవింద్ గణపతిరావు , గాంధారి తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ తాజా మజా MPTC తుర్పు రాజులు AMC డైరెక్టర్లు ,గాంధారి ఏ ఇ ఓ , రైతులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు_