పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లో శాలువతో సత్కరించి అమ్మవారి పట్టు వస్త్రాలు లడ్డు ప్రసాదాలు అందజేత. ఆహ్వాన పత్రిక అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి అల్లంపూర్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్. ఎస్. ఏ. సంపత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఈ నెలలో శ్రీశ్రీశ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారి దేవస్థానం జరగబోయే శరణన్నవరాత్రి ఉత్సాహాలకు రావాల్సిందిగా అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఎ డాక్టర్ సంపత్ కుమార్ దేవలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి దేవాలయ.ఈవో. దీప్తి దేవులాయ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించి గౌరవ ఆహ్వానం పలికారు