మిరప రైతులు విలవిల…
పయనిచ్చే సూర్యుడు. రిపోర్టర్ బోయ్ కిష్టన్న
మల్దకల్ మండలంలో మెరుపు రైతుల ఇలాంటి పంటలు గిట్టుబాటు ధరలు లేవని రైతులు ఆదోలను చేస్తున్నారు ఈ పంటల రైతులు పనికిమాలిన ఉచిత పథకాలను అన్నిటిని బందు చేసి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు రైతుల పండించన పంటలను ప్రభుత్వమే సరైన ధరకు కొనుగోలు చేయాలని మల్లకల్ మండల ఏల్కూర్ గ్రామ ప్రజలు మిరప రైతులు రంగన్న తదితర రైతులు మాకు పండించిన పంట గిట్టుబాటు ధరలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గాని అందరి రైతులు ఆవేదనతోపాటు ఏల్కూరు రైతు రంగన్నగా నా ఆవేదన నా అభిప్రాయం కూడా ప్రభుత్వానికి నాయకులకు అధికారులకు తెలియజేయలని చెప్తున్నాను
రైతే రాజు అనే నా పదాన్ని…
పేరుకే అంకితం చేయవద్దండి