పయనించే సూర్యుడు 15 తారీకు శుక్రవారం.
జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి, బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా లో కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్న జిల్లా కలెక్టర్ బి, యం సంతోష్ కుమార్ ఆయన పోలీస్ లాంచనాలతో జెండా ఆవిష్కరణ జరిగింది