పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మున్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల తాసిల్దార్ కార్యాలయం నందు శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాసిల్దార్ మురళి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడుతామని పలు విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్. మస్తానయ్య. ఏ ఎస్ ఓ. రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు