పయనించే సూర్యుడు ఆగస్టు 23 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలను కొనియాడుతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు