పయనించే సూర్యుడు న్యూస్(20/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త .20. సంవత్సరాలు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి ఎల్లా వెంకటేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం రోజున మరణించడం జరిగింది. టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వరదయ్యపాలెం మండలం టిడిపి ఇన్చార్జి యుగంధర్ రెడ్డి టిడిపి నాయకులు టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి .ఎల్లా వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము