
పయనించె సూర్యుడు మార్చి 13(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :ఎంపీ డి వోఆఫీసనుఆకస్మిక సందర్శిన చేయడం జరిగింది. మండలం నందు జరుగుతున్న 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, కార్యక్రమం, లచ్చగూడెం గ్రామం గడ్డి చెరువు కట్ట మీద ప్రోగ్రాం నందు పాల్గొన్నారు. మరియు ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు నందు డ్రైన్ ఎండ్ సోక్ నిర్మాణంను గ్రామ సర్పంచ్ కలిసి ప్రారంభించడం జరిగింది మరియు రైతు వేదికలో జరుగుచున్న వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వారికి పలు సూచనలు చేసి సర్టిఫికెట్లను అందజేసి మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించడం జరిగింది. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్మించిన అజోల్లా పీట్ ను, నర్సరీ ను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీమతి విద్యా చందనసీఈఓ శ్రీమతి B.నాగలక్ష్మి డిప్యూటీసీఈఓ శ్రీ చంద్రశేఖర్ డి ఎల్ పి వో ప్రభాకర్ ఎంపీ డి వో మల్లేశ్వరి ఎం పి వో గాంధీ, SBM consultant రేవతి, AE PR నవీన్, APO శ్రీనివాస్, EC తిరుపతయ్య, సర్పంచులు యాదళ్లపల్లి వెంకటేశ్వర్లు, పుల్ బంతి గారు కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
