టేకులపల్లి నూతన ఏస్.హెచ్.ఓ గా భాద్యతలు చేపట్టిన ఏ. రాజేందర్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోయగూడెం టిప్పర్ అసోషియేషన్ అధ్యక్షులు నేలవెళ్లి నరసింహారావు,సెక్రటరీ వెంకటేష్, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు