పయనించే సూర్యుడు జులై07 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :మహా జననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ60వ పుట్టినరోజు వేడుకలు మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 31 సంవత్సరాలు కావస్తున్నందున ఇల్లందు నియోజకవర్గ పరిధిలో టేకులపల్లి మండల హెడ్ కోటర్ లో జరిగిన జెండా పండుగ పుట్టినరోజు వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి మచ్చ ఏడుకొండలు. మాదిగ. కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించారు మంతెన ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సింగర్ నారా పోగు దేవేందర్ జనక ఇఫ్తారీ మాజీ గ్రామ సర్పంచ్ ఇస్లావత్ రెడ్డి నాయక్ హాజరై ఇంకా వివిధ పార్టీల వాళ్లు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగామచ్చ ఏడుకొండలు మాదిగ మాట్లాడుతూ 31 ఏళ్ల పోరాటంలో మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాదిగ ఎన్నో ఆటుపోట్లకు గురై ఈరోజు జాతిని కొన్ని వందల ఏళ్ల పాటు రక్షణ కల్పించే విధంగా వర్గీకరణ తీసుకొచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో పోలే పొంగు వెంకటేశ్వర్లు జనక జనక సత్యం ఎంత పెద్ద మేటర్ జనక బాబు సోమయ్య గుగ్గిళ్ళ శంకర్ గుగ్గిళ్ళ వెంకన్న బండారి శ్రీను గుగ్గిళ్ళ మణమ్మ జినక యశోద తదితరులు పాల్గొన్నారు