
పయనించే సూర్యుడు అక్టోబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: ఆదివారం తెలంగాణ
రాష్ట్రబిఆర్ఎస్పార్టీపిలుపుమేరకు,టేకులపల్లిuమండలంలో36గ్రామాపంచాయతీల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే బి.ఆర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో టేకులపల్లి లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ అప్పారావు,బాలకృష్ణ,మండల నాయకులు T. రవి,భూక్యా లాలూ నాయక్,బానోతు రామ నాయక్, రేణుక,లక్పతి, నానబల భిక్షం,బోడ రమేష్,B ప్రసాద్,K. రామ్ కుమార్, మూడు రాజ్ కుమార్. మూడు హుస్సేన్,మూడు బాలు,బానోతు బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.