ముఖ్యఅతిథిగా హాజరైన గిరిజన ఉద్యోగులసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.హాథిరాంనాయక్
పయనించే సూర్యుడు జులై 8 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలంలో పలు గ్రామాల్లో శీతలా పండగ ఉత్సవాన్ని జరుపుకున్నారు అందులో భాగంగా తులస్య నాయక్
తండా బొమ్మనపల్లి గ్రామంలో గిరిజన సంప్రదాయం ప్రకారం బంజారాలు జరుపుకునే ముఖ్య పండుగ ఏడుగురు అక్క చెల్లలు శీతల త్యాలజ హింగ్లా మెరమ్మ మాత్రల్ డ్వాల్ అంగల్ ఈ ఏడుగురు దేవతలు భారతదేశంలో ఏడు శక్తి పీఠాలు కలిగి భారతదేశంలోని బంజారాలు కొలిచే పండుగ పశువులు ఆరోగ్యంగా ఉండాలని పంటలు బాగా పండాలని ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మ వారికి రకరకాల గుగ్గిలు ఇష్టమైన పాయసం సమర్పించడం మేకలు కోళ్లు సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వస్వా నాయక్ జంకి లాల్ నాయక్ రత్నా నాయక్ కిషన్ నాయక్ చందర్ నాయక్ శుక్య నాయక్ తండా పెద్దలు మహిళలూ యువతి యువకులు బాల్సింగ్ మాన్సింగ్ రవి నాయక్ కుమార్ బాలు నాయక్ లక్ష్మణ్ బాలకృష్ణ విద్యార్థులు సందీప్ చింటూ నిఖిల్ పవార్ పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేశారు