గౌరవ శాసన సభ్యులు కార్యాలయము వద్ద టైలర్స్ డే సందర్భముగా ఈ రోజు గౌరవ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు పట్టణంలోని కొంత మంది టైలర్స్ కలవడం జరిగినది. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా వార్త విశ్లేషణ.ముందుగా వారికి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన గౌరవ శాసన సభ్యులు అనంతరం వారితో కాసేపు మాట్లాడి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు అన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తామని మాట్లాడటం జరిగినది.