పయనించే సూర్యుడు గాంధారి 24/06/25
జనసంగ్ వ్యవస్థాపకులు డాక్టర్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గాంధారి మండల శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ జువ్వాడి శ్రీకాంత్ జిల్లా సీనియర్ నాయకులు సాయిబాబ మండల అధ్యక్షులు మధుసూదన్ హుస్సేన్, గంగి రమేష్, సంజీవ్, సాయిలు, నవీన్ తదితరులు పాల్గొన్నారు