
*కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
పయనించే సూర్యుడుD.20.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. --వి. ప్రభాకర్ సిపిఐ ఎం. ఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్ష చేపట్టిన సోనం వాంగ్ చుగ్ కు మద్దతుగా ఉన్న నిరసనకారులపై లాఠీచార్జిని ఖండిస్తూ * ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ జిల్లా నాయకులు బి దేవరాం లు మాట్లాడుతూసోనం వాంగ్ చుకు ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయాలని ఈ సంఘటన కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలిసోనం వాంగ్చుక్ భారత దేశంలోని లడక్ కు చెందిన విద్యావేత్త సంస్కరణ వేత పర్యావరణ ఉద్యమకారుడు ఈయన ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్ లు నీటి కొరతను తగ్గించేందుకు కృత్రిమ ఏమని వద సాంకేతికతకు అభివృద్ధి చేశారన్నారు పర్యావరణ పరిరక్షణ స్థిరమైన అభివృద్ధి స్థానిక అవసరాల కు అనుకూలమైన సాంకేతిక పరిష్కారాల కోసం ఆయన ప్రసిద్ధి చెందారు సోనం 2018 లో ఆయన రామన్ అవార్డు గ్రహీత ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జస్టిస్ వ్యాఖ్యలతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగు తున్న నిరసనలో భాగంగా సోనం వాంగ్చుక్ ఆమర నిరాహార దీక్షకు పూనుకుంటే 20 రోజుల దీక్షను కేంద్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపకుండా సోనంపై దేశద్రోహ ముద్ర వేస్తూ దీక్షకు భంగం కలిగించాం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజల అవసరాలను సమాజ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకుండా కార్మికులను రైతులను పేద ప్రజలను బానిసలుగా మారుస్తూ దేశంలో ఉన్న సంపదను కార్పొరేట్ అధిపతులకు అప్పనంగా అప్పజెప్పి ధనవంతులను ఇంకా ధనవంతులుగా మారుస్తూ పేదలను మరింత బానిసలుగా మారుస్తూ కార్మిక వర్గానికి పేద ప్రజలకు హక్కులు లేకుండా చేస్తుంది ప్రజల బాధలను సమస్యలను పరిష్కరించాలని ప్రశ్నించే గొంతుకలపై ప్రజా ఉద్యమకారులపై తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ అణచివేస్తూ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు దేశంలో పేదల సంపద పెరగాలిచరిత్రలో నిరసన ఎవరైనా తెలియజేసిన ప్రభుత్వాలు పట్టించుకోని వాళ్ల డిమాండ్లను పరిష్కారం కోసం ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి కనీసం హామీ ఇచ్చేవి కానీ బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ని సిగ్గుగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు బిజెపి చేస్తున్న ఇలాంటి నిర్లక్ష్యంపై దేశంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు స్పందించాలని పిలుపునిచ్చారుదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి మాస్ లైన్ నాయకులు రాజేశ్వర్ రాజన్న రమేష్ అరవింద్ నజీర్ వినోద్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు సత్తెమ్మ రమక్క జమున పద్మ స్వరూప సుశీల లక్ష్మి మానస తదితరులు పాల్గొన్నారు