పాలకొండ పయనించే సూర్యుడు ప్రతినిధి జీ రమేష్ జనవరి 29
పాలకొండ నగర పంచాయతీలో గల తంబనాయుడు స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు స్కూల్లో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా రకరకాల వివిధ అంశాలను తీసుకొని ఎగ్జిబిషన్ తయారు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు