పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ . గుగులోత్ భావుసింగ్ నాయక్ జాన్ డియర్ ట్రాక్టర్ వారి పవర్ టెక్నాలజీ 6.0 5130 ట్రాక్టర్ లాంచింగ్ ఈరోజు తల్లాడ మండలంలో ఘనంగా జాన్ డియర్ ట్రాక్టర్ 130 హెచ్పి ట్రాక్టర్ టెక్నాలజీ గల ట్రాక్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లాడ బ్రాంచ్ మేనేజర్ జక్కా నరేష్ కంపెనీ డెమో స్టేటర్ మరియు డి ఎస్ ఈ ఏన్కూరు మండలం తల్లాడ మండలం కల్లూరు మండలం కు సంబంధించిన జాన్ డియర్ కస్టమర్లు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తల్లాడ బ్రాంచ్ మేనేజర్ జక్కా నరేష్ ప్రతి ఒక్క కస్టమర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది