డా.వి.యం థామస్ సన్మానిచ్చిన నాయకులు
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 9:- రిపోర్టర్ (కే.శివ కృష్ణ) :- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ అధినేత డాక్టర్ వి.ఎం.ధామస్ ఇప్పుడు మన తిరుపతి న్యూ బాలాజీ కాలనీ లో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం కు హాజరై శుభాకాంక్షలు తెలిపిన వెదురుకుప్పం టిడిపి నాయకులు లోకనాథ్ రెడ్డి మోహన్ మురళి మునిచంద్రారెడ్డి భాస్కర్ నాయుడు చంగల్రాయిరెడ్డి ఈశ్వర్ రెడ్డి వరప్రసాద్ సుధాకర్ రెడ్డి వెంకటాద్రినాయుడు దామోదర్ రెడ్డి సర్పంచులు శ్రీనాథరెడ్డి,అంభురాశి,అబ్బుల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజారెడ్డి నీటి సంఘం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి,దామోదర్ రెడ్డి మేఘనాథ్ రెడ్డి చంద్రబాబు నాయుడు క్రాంతి కుమార్ రెడ్డి నాగరాజ రెడ్డి దామోదర్ రెడ్డి రాంబాబు రెడ్డి అనిల్ వేణు విశ్వనాథయాదవ్ ఉదయ్ సుధాకర్ ప్రభాకర్ రెడ్డి తంగరాజు నాగరాజు ఏకాంబరం కుప్పయ్య తదితరులు పాల్గొన్నారు