తిరువూరు పట్టణంలోని పాత తిరువూరు లో తెలుగుదేశం పార్టీ తరుపున జోరుగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన కరపత్రాలను ఓటర్లకు అందజేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యండ్రాతి కిరణ్ మాజీ కౌన్సిలర్ యండ్రాతి మాధవి మాండేపూడి రామకృష్ణ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు 1వ నెంబరు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు..