
కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొన్న కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రం బస్టాండ్ లో జరిగిన జయంతి వేడుకలో పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ .. అనంతరం వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాట్లాడుతూ …తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అన్ని కొనియాడారు.ఆమె ఏ ఆశయాలకై పోరాడారో ముందు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని అన్నారు..ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, రామస్వామి, శంకర్, గోపాల్,రాజు,సుబ్బయ్య గౌడ్,రఘు, నరేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..