
ఉద్యమకారులు, జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధుల ఘన సన్మానం
( పయనించే సూర్యుడు ఆగస్టు 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు టీ. కరుణాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉద్యమకారులు, జర్నలిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా టీ. కరుణాకర్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవ, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను కొనియాడిన పలువురు నాయకులు, ఆయన ఆయురా రోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం కోఆర్డినేటర్ రఘు నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి. వెంకట్ రాంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, కౌన్సిలర్ రాజు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, జమృత్ ఖాన్, ఇబ్రహీం, దంగు శ్రీనివాస్ యాదవ్, సోలిపూర్ శ్రీశైలం గౌడ్, వావిలాల సుజీవన్, ముబారక్, జమాల్పూర్ చందూలాల్, యువ నాయకులు జాంగారి రవి, శ్రీను నాయక్, తుపాకుల శేఖర్, జాంగారి జంగయ్య, ఖదీర్, రవితేజ, గుట్ట రాజు, సీతారాం, వీర్లపల్లి అన్వర్, పద్మారం వెంకటేష్ యాదవ్, జేఏసీ నాయకుడు ఎం. జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, నక్క బాలరాజు యాదవ్, రామారావు, టెలిఫోన్ వెంకటయ్య, బాధేపల్లి సిద్ధార్థ, నర్సింహులు, గొర్ల రాము, పరం జ్యోతి, కృష్ణయ్య, రంగయ్య, కాషన్న, బాలరాజు, క్రాంతికుమార్, కత్తి చంద్రశేఖర్ అప్పా, టీఎన్జీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పోలే శ్రీహరి, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగాపగ జంగయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అధ్యక్షుడు రాజు గౌడ్, ఉద్యమకారులు దొడ్డి రవీందర్, మేకల వెంకటేష్, రవికుమార్ గౌడ్, సునీల్ రెడ్డి, అన్నారం బాలు నాయక్, గడ్డమిది రమేష్, గడ్డం జంగయ్య, యువసత్త అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, సిందం విఠలయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కరుణాకర్‌కు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..