పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాదు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి సునీల్ కుమార్ రెడ్డి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ సూచనల మేరకు బాల్కొండ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ బాల్కొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తౌట్ అరవింద్ బాల్కొండ మండలం మైనార్టీ అధ్యక్షుడు షేక్ జావిద్ వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.