పయనించే సూర్యుడు ప్రతినిధి కే లింబాద్రి తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈరోజు భీమ్గల్ మండలం లోని లింబాద్రిగుట్టపై ఉన్న శ్రీ లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు అనంతరం భీమ్గల్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి,పట్టణ అధ్యక్షులు జెజె నరసయ్య,డిసిసి ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, అనంతరావు,గోపాల్ నాయక్,కొరడి రాజు,యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర,కల్పన, గంగా మాని,,మల్లెల లక్ష్మణ్,సురేష్,శ్రీను,మహేష్,అనిల్ గౌడ్,సేవాలాల్,శ్యామ్ రాజ్,రాజేష్,కిషన్,గంగాధర్,ముతన్న,రంజిత్,రమేష్,రవి,నరేష్,సాయి,శ్రీకాంత్,నవిన్,చందు తదితరులు పాల్గొన్నారు