పయనించే సూర్యుడు జూలై 26 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
థర్డ్ కౌన్సెలింగ్ IIIT లో సీటు సాధించిన చేజర్ల మండలం లుంబిని విద్యాలయం విద్యార్ధిని పి.ప్రణతి .ఒంగోలు క్యాంపస్ 2024- 25 విద్యా సంవత్సరంలో IIITలోసీట్లుసాధించిన విద్యార్దిని విద్యార్థులు మొత్తం ఐదు మంది కి ఉపాధ్యాయునీ , ఉపాధ్యాయులు లుంబిని యాజమాన్యం శుభాకాంక్షలు తెలియ జేశారు ఈ సందర్భంగా లుంబిని యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా లుంబిని విద్యార్థి విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువులకు ముందుకు వెళ్లడం మాకు ఎంతో సంతోషకరమని తెలిపారు ఈ సంవత్సరం చదువుకునే విద్యార్థి విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధిస్తారని విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు