పయనించే సూర్యుడుఏప్రిల్ 17 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
సులానగర్ గ్రామ పంచాయతీకి చెందిన బేతంపూడి సొసైటీ డైరెక్టర్ ఉల్లోజు ఉదయ్ తల్లి గారి దశ దిన కర్మలకు హాజరైన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, ఎస్.ఐ.రాజేందర్, మండల నాయకులు శివ, భద్రు, రాసమళ్ళ నర్సయ్య, పుణ్య నాయక్, కాలే ప్రసాద్, బొడ్డు అశోక్, కొప్పుల సురేష్,, చెన్నయ్య, మంగీలాల్,సర్దార్, అశోక్,సుధీప్ తదితరులు పాల్గొన్నారు.