పయనించే సూర్యుడు జనవరి 10 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
హసన్ పర్తి బిఆర్ఎస్ మండల నాయకులు ఈరోజు మాజీ ప్రభుత్వ విప్ హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకేనందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం అనంతసాగర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండితులు అయ్యగారు బూరుగుపల్లి విజయ్ కుమార్ వినయ భాస్కర్ కు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన చేతికి కంకణం కట్టారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి రజిని కుమార్, పార్టీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న, బండ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు