
పయనించే సూర్యుడు మార్చి 11 ( సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు దివ్యాంగులకు వయోవృద్ధులకు పరికరాలు అందజేస్తామని మీడియా ద్వారా సమాచారం అందించారు ఆ సమాచారానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరిలో దివ్యాంగులు కి వయోవృద్ధులు కి వాళ్లకి చేతి కర్రలు, వాకర్లు, మూడు కాళ్ల చేతి కర్రలు, వినికిడి మిషన్లు , వాళ్లకున్న లోపాన్ని బట్టి పరికరాలు అందజేస్తామని మంత్రి శాఖ భారత ప్రభుత్వము వారి సౌజన్యంతో కృత్రిమ అవయవాలు తయారీ సమస్త వారు పరికరాలను అందజేస్తామని ప్రకటించడం జరిగినది దానికి గాను చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ బాలిక ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు కానీ వచ్చిన వారికి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడం వాళ్లు పడుతున్న బాధలు పక్కవారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇలాంటి ప్రోగ్రాం పెట్టే ముందే వచ్చిన వారికి వసతులు కల్పించాలని ఆర్గనైజర్ వారికి తెలీదా సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయ్ శ్రీ రాగానే ఎక్కడి లేని హడావిడి ఎంత చూపించి మేడ ముందు గొప్పలు చెప్పుకునే దానికి అక్కడున్న అధికారులు ఆర్గనైజర్ టీం పాకలాడుతున్నారే తప్ప వచ్చిన పేదవాడికి అంగవైకల్మున్నవారికి కనీసం మర్యాద కూడా ఈకుండా నటించటం తప్ప ఆ ప్రోగ్రాం లో జరిగినది ఏమీ లేదు ఇక్కడ ఇంకో కొసమెరుపు ఆ అంగవైకల్యం ఉన్న వారిలో కూడా పలుకుబడి ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు వాళ్లకున్న ఇన్యులెన్నై బట్టి ఎవరు ముందు ఎవరు ఎనకాన్ని తేడా లేకుండా రికమండేషన్ ఉంటే ముందుకెళుతున్నారు అని కూడా అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు

