దుందిరాలపాడు గ్రామం లో అను హాస్పటల్ విజయవాడ సహకారం తో "సర్పంచ్ బంక బాబురావు గారు" ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్. పయనించే సూర్యుడు జనవరి 10ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. దుందిరాలపాడు గ్రామంలో 170 మంది కి పరీక్షలు చేసి వారికి కావలసిన ఈసీజీ బీపీ షుగర్ ఎకో తదితరి టెస్టులు నిమిత్తం రేపు విజయవాడకు రిఫర్ చేసినారు ఈ క్యాంపు నిర్వహించినందుకు హాస్పటల్ వారికి మరియు గ్రామంలో సర్పంచ్ గారు,గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపినారు..