పయనించే సూర్యుడు, తొర్రూరు డివిజన్ ప్రతినిధి, (శ్రీరాం నవీన్). మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్,చీకటాయపాలెం, గ్రామం నుంచి, దేవరపెట్టే, మహాయాత్ర, ఫిబ్రవరి 1 శనివారం, రోజు ఉదయము 6:30 కు ప్రారంభమై తొర్రూరు దంతాలపల్లి మద్దిరాల నూతనకల్ నిమ్మికళ్ళు కుడకుడ రోడ్డు మీదుగా సూర్యాపేట మరియు కేసారం వరకు జరుగుతుంది, మరుసటి రోజు ఆదివారం 2 తారీకు రాత్రి కేసారం నుండి లింగమంతుల స్వామి జాతర గుట్టపైకి మహాయాత్ర జరుగును ఈ మహాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, మెట్ట వెంకట్ నారాయణ కోరారు ఈ యాత్రకు ముఖ్య అతిధిగా పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి , నియోజకవర్గ ఇన్చార్జి అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు వివిధ యాదవులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు, పూజారులైన తండ రామస్వామి తండా.లింగమూర్తి ,తండా. యాకన్న, తండా. రవి ,తండా.అశోక్ ,తండా.వెంకన్న,తండా.నరేష్ ,తండా.అంజయ్య,తండా.రామసిద్ధయ్య,తండా.హరీష్,తండా.సురేష్ , లు ఈ మహా యాత్ర లో పూజారులు గా మహా యాత్రని కొనసాగిస్తారని రాష్ట్ర అధ్యక్షులు మెట్టు వెంకటనారాయణ యాదవ్ తెలిపారు.....