శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుంద*
పయనించే సూర్యుడు కౌతాళం జనవరి 30: రిపోర్టర్ వంశీజగన్
మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసినటువంటి ప్రసిద్ధి చెందిన శ్రీ ఉరుకుంద (ఈరన్న) లక్ష్మీనరసింహస్వామి దేవాలయ గోపుర మహా కుంభాభిషేకం సందర్భంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా దేవస్థానం పనులను దేవస్థానం వైదిక కమిటీ మరియు అర్చక సిబ్బంది, పరిపాలన సిబ్బంది ఆధ్వర్యంలో కుంభాభిషేకం పనులు పరిశీలించారు.