పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 టంగుటూరు రిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్... దొండపాడు గ్రామం వినుకొండ మండలం పల్నాడు జిల్లా లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణను మహోన్నతమైన రోజున గ్రామ ఆవిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య , మాల ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు తుల్లిబిల్లి.అశోక్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.విగ్రహ దాత కమ్మతోటి. పౌల్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న జి.చార్వాక, మహిళా జాతీయ అధ్యక్షులు మంచా నాగమల్లేశ్వరి, నాగముని, గ్రామ సభ్యులు పాల్గొన్నారు.