పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ : వారం క్రితం బైక్ యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురి అయిన దొడ్డనకేరి సర్పంచ్ శివప్ప గారిని పరామర్శించిన శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, ex ఎంపీపీ మురళి, నాగనాతనహళ్లి రవి, మండిగిరి బాబురావు, తదితరులు వెళ్లి పరామర్శించటం జరిగింది.