
(పయనించే సూర్యుడు నవంబర్ 27 రాజేష్ దౌల్తాబాద్)
ఈరోజు రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు 2025 మొదటి విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా దౌల్తాబాద్ రాయపోల్ మండలాలలో ఆయా క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కే హైమావతి. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె .హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దౌల్తాబాద్ మండలంలో నాలుగు క్లస్టర్ ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ నామినేషన్ స్వీకరణ శేషామని ఈ దౌల్తాబాద్ క్లస్టర్లో దౌల్తాబాద్. దీపయంపల్లి. లింగరాజు పల్లి. గ్రామాలకు సంబంధించి నామినేషన్ స్వీకరిస్తున్నామని ఎంపీడీవో కలెక్టర్ కి తెలిపారు. హెల్ప్ డెస్క్ ను పరిశీలిస్తున్న అభ్యర్థులకు ఆయా పాములలో వివరాలు రాయడానికి ప్రతిదీ క్లుప్తంగా తెలపాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం నామీ అభ్యర్థి వివరాలు క్లుప్తంగా తనిఖీ చేశాకే నామినేషన్ పత్రాలను స్వీకరించాలని స్టేజ్ 1.2; ఆర్ ఓ ల కు తెలిపారు. క్లస్టర్ చుట్టూ 100 మీటర్లు పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ నామిని అభ్యర్థితో ఇద్దరినీ మాత్రమే లోపలికి పంపాలని పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ ప్రాంగణంలోని అంగన్వాడి కేంద్రము.3 ను జిల్లా కలెక్టర్ సందర్శించి అంగన్వాడి పిల్లలతో పలకరించారు. పూర్వా ప్రాథమిక విద్యలో అందించే అన్ని సౌకర్యాలు పిల్లలకు అందించాలని బలవర్ధకమైన ఆహారం ఆట వస్తువులు అందించాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. ఆహార పదార్థాలు తనకి చేస్తూ పిల్లలకు రుచికరంగా ఉండాలని ఆదేశించారు. రాయపోల్ మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చైతుల స్థాయిలో పరిశీలించారు. రాయపోల్ మండలంలో ఐదు క్లస్టర్లు స్వీకరిస్తున్నట్లు రాయపోల్ తిమ్మకపల్లి లింగారెడ్డిపల్లి గ్రామాల నామినేషన్ ప్రక్రియలు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో కలెక్టర్ తెలిపారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి క్లుప్తంగా తనిఖీ చేశాకే స్లిప్పు అందజేయాలని తేజ్ 1.2 ఆర్ఓలను ఆదేశించారు. రాయపోల్ మండలంలోని అనాజ్ కోడ్ క్లస్టర్ అనాజ్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పార్టీను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనాజిపూర్ మంతూర్ చిన్న మాసానిపల్లి. ఆరెపల్లి ,(ఎస్ జె) గ్రామాలను నామినేషన్లతో అధికారులు కలెక్టర్కు తెలిపారు. పనిచేసే సిప్పు అందజేయలని కేజీ వన్ టూ ఆర్ వో లను ఆదేశించారు.
