పయనించే సూర్యుడు జనవరి 31 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ బాన్సువాడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జార సురేందర్ రెడ్డి మనుమని నామకరణ మహోత్సవానికి హాజరైన చిన్నారిని ఆశీర్వదించి న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు తాజా మాజీ జెడ్పిటిసి ఆంజనేయులు సీట్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు సంతోష్ రావు పాటిల్ ఉపాధ్యక్షులు సాయ గౌడ్ మాజీ సర్పంచ్ యాదు నాయకులు మాణిక్ రెడ్డి ప్రశాంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు