
రుద్రూర్, నవంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను శుక్రవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ తనిఖీ నిర్వహించారు. ఆయన వెంట సీఐ కృష్ణ, ఎస్సై పి.సాయన్న, పంచాయతీ సెక్రెటరీలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
