
యువతకు పెద్దపీట వేస్తున్న జనసేనపార్టీ
రాష్ట్ర యువజన విభాగం నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్*
//పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 28//
ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం జనసేనపార్టీ కార్యాలయంలో తెలంగాణ జనసేనపార్టీ రాష్ట్రనాయకత్వం ఆదేశాల మేరకు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ నాయకుకులు సమావేశం అయ్యారుడాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ వార్డ్ లో పోటీ కి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు పేర్లు ఇవ్వడం జరిగిందిమరియు ఈ రోజు మరి కొంత మంది పేర్లు ఖరారు చేయడం జరిగింది దాదాపు ప్రతి వార్డ్ నుండి అభ్యర్థలు ముందుకు వస్తున్నారుఈ సారి తెలంగాణ వ్యాప్తంగా జనసేనపార్టీ ఒంటరిగా పోటీ చేసి కొన్ని సీట్లుకైవసం చేసుకుంటుందిమన నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని సీట్లు అయిన కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు
మక్తల్ మున్సిపాలిటీ లో ప్రతి వార్డ్ లో గట్టి పోటీ ఇచ్చి గెలుపు దిశగా ముందుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లి ఎన్నికలలో ముందుకు వెళ్తాం
మరియు పార్టీ కోసం భవిష్యత్తులో పని చేస్తాం అని రావాలనుకునే వాళ్ళు బీ ఫారం ఆశిం ఆశావాహులకు గెలుపు గుర్రాలకు యువత కు జనసేనపార్టీ ఎపుడు ముందు ఉంటుంది అని డాక్టర్ మణికంఠ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారుఈ సమావేశంలో జనస్నాపార్టీ నాయకులు పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు

