పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 13:- రిపోర్టర్ (కే శివకృష్ణ )
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఆయన సతీమణి నారా భువనేశ్వరి కి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు కి
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు
సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.