పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తేలంగాణ నిజాంబాద్ జిల్లానిజామాబాద రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నీ వారి నివాసంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కలిసి పరామర్శించడం జరిగింది ఇటీవల భూపతి రెడ్డి మాతృముర్తి శ్రీమతి లక్ష్మమ్మ మరణించారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు