పయనించే సూర్యుడు13 జనవరి అదిలాబాద్ జిల్లా బేలా మండల రిపోర్టర్ దుర్షత్తివర్ జాయేష
బేలా మండల కేంద్రంలో బేలా గ్రామం లోని ఇంద్రణగర్ కాలనీ కి చెందిన సయ్యద్ ఉమర్ షుగర్ వ్యాధితో మృతి చెందారు ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న అదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామా రూపేష్ రెడ్డి స్పందించారు నిరుపేద కుటుంబానికి 5000 వేళారూపాయల గల నిత్యావసర సరకులను తన వంతు సాయం అందచేశారు ఆయన వెంట యూత్ కాంగ్రెస్ పార్టీ బేలా మండల అధ్యక్షుడు గోడే అవినాష్ నాయకులు కన్నే రాజు వాంఖడే నయన్ మైనార్టీ నాయకులు మేబూబ్ ఖాన్ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు