
భైంసా పట్టణంలో ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల బుధవారం వాయిదా పడిన భైంసా ప్రజావాణి కార్యక్రమం,రేపు అనగా 24.04.2026 రోజున భైంసా క్యాంపు కార్యాలయంలో యథావిధిగా కొనసాగనుంది.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ రేపు భైంసా క్యాంపు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించ గలరు.