
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
బాల్కొండ నియవర్గంలో వేల్పూర్ మండల కేంద్రం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మొండి అశోక్ మరియు ఉప సర్పంచ్ బాలు మరియు పాలకవర్గం ప్రమాణ, పదవి బాధ్యతలస్వీకారణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…ఈ. సందర్బంగా పాలక వర్గం సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించారు..
