పయనించే సూర్యుడు మే 24 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి శనివారం బొమ్మనపల్లి గ్రామం నందు నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ను ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ , మండల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, ధర్మయ్య గౌడ్,పోశాలు, శంకర్,దోర్నాల మోహనరావు, భూక్యా సర్దార్, బానోత్ రవి, రాందాస్,నర్సయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.