పయనించే సూర్యుడు మే 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
జిల్లా జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారి ఆత్మకూరు రీ సర్వే పై గురువారం చేజర్ల మండలం నెర్నూరు గ్రామాన్ని పరిశీలించి రి సర్వే పై పలు సూచనలు సలహాలు తెలియపరిచారు పై కార్యక్రమము జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డివిజన్ అధికారి ఆత్మకూరు తాసిల్దారు మురళి మండల సర్వేయర్ గ్రామ సర్వేలు. సిబ్బంది పాల్గొన్నారు.