_పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ
ఆదోని పట్టణంలో ఈరోజు మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా రుద్రాభిషేకము మహాగణపతి పూజ హోమము అష్టోత్తరము కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగినాయి. అలాగే ఈరోజు సాయంత్రం పట్టణంలో ఉన్న ప్రజలు కుల బంధువులు అందరూ కూడా జయంతి సందర్భంగా రథోత్సవ వేడుకల్లోపాల్గొని. తరించాలని ఆలయ కమిటీ ముఖ్యులు. ఆహ్వానించరు.అధ్యక్షులు నీలి లక్ష్మన్న స్వామి ప్రధాన కార్యదర్శి జక్క వీరేష్ కోశాధికారి గోరంట్ల నారాయణమూర్తి గౌరవ అధ్యక్షులు పోబ్బతి రంగస్వామి కో కన్వీనర్ మేడం నాగరాజు కార్యనిర్వహ కార్యదర్శి చిలకా శేఖర్ ఉపాధ్యక్షులు కోట రామాంజనేయులు వేల్పుల కృష్ణ ఏసు రాఘవేంద్ర సిద్ధ మల్లికార్జున ఇందుమూరి సోమనాథ్ కాకర్ల గోరంట్ల వేణు శ్రీనివాసులు కాంచనం గోవింద్ వగ్గ వీరసేనా శ్రీరామ్ సేన సోమ ప్రసాద్ పోతూ రాజా శేఖర్ గడ్డం మరియు కొంతమంది కుల బంధువులు పాల్గొనడం జరిగింది🙏